ETV Bharat / city

ఆ తహసీల్దార్​ చెప్పడమే కాదు.. చేసి చూపించాడు - వరినాట్లు వేసిన తహసీల్దార్​ కనకం నరసింహారావు

చెప్పేవాడికి వినేవాడు లోకువ.. అనే సామెతకు భిన్నంగా చేసి చూపించాడు ఖమ్మం జిల్లా కామేపల్లి తహసీల్దార్​. సిబ్బందితో కలిసి రైతులకు మెళుకువలు చెప్పిన ఆయన... స్వయంగా ట్రాక్టర్​తో పొలం దున్ని అందర్నీ ఆశ్చర్చపరిచారు.

kamepalli thahasildar kanakam narasimharao cultivation with tractor
ఆ తహసీల్దార్​ చెప్పడమే కాదు.. చేసి చూపించాడు
author img

By

Published : Jul 25, 2020, 5:22 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయంపై మక్కువతో తహసీల్దార్ కనకం​ నరసింహారావు ట్రాక్టర్​తో పొలం దున్నారు. తన సిబ్బందితో కలిసి రైతులకు వ్యవసాయంపై సలహాలు, సూచనలు ఇచ్చిన తహసీల్దార్​... అనతరం పొలంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. వ్యవసాయంలో మెళుకువలు చెప్పిన అధికారే స్వయంగా పనులు చేసి చూపించి రైతులను ఉత్సాహపరిచారు.

ఆ తహసీల్దార్​ చెప్పడమే కాదు.. చేసి చూపించాడు

ఇదీ చూడండి: ఖాళీ స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిర్మించాలి: ఉత్తమ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.