ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొవిడ్ వాక్సినేషన్...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొవిడ్ వాక్సినేషన్ - ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొవిడ్ వాక్సినేషన్...
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో 34 కేంద్రాల ద్వారా, భద్రాద్రి జిల్లాలో 44 కేంద్రాల్లో మూడో రోజు టీకా అందిస్తున్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉన్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఉత్సాహంగా టీకా వేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
![ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొవిడ్ వాక్సినేషన్ covid vaccination in khammam and bhadradri kothagudem districts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10299390-924-10299390-1611055926923.jpg?imwidth=3840)
covid vaccination in khammam and bhadradri kothagudem districts
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొవిడ్ వాక్సినేషన్...
ఇదీ చూడండి: మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్ కొనుగోలు!