కాంగ్రెస్ కార్యకర్తలంతా రాష్ట్రంలోని పేదలకు సాయంగా నిలవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలక కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు, కౌన్సిలర్ మల్లాది సవితల ఆర్థిక సాయంతో బియ్యం, కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు పంపిణీ కొనసాగుతుందని దాతలు తెలిపారు.
ఇవీచూడండి: మాస్కులతోనే పెళ్లి.. లేదంటే కరోనాతో లొల్లి.!