ETV Bharat / city

Snow on Simhagiri : సింహగిరిని కప్పేసిన మంచు...ఆనందంలో భక్తులు...

Snow on Simhagiri : ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని నేడు మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు.. లంబసింగిని తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 22, 2022, 4:16 PM IST

Snow on Simhagiri
Snow on Simhagiri
Snow on Simhagiri : సింహగిరిని కప్పేసిన మంచు...ఆనందంలో భక్తులు...

Snow on Simhagiri : ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని నేడు మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు లంబసింగి ప్రాంతాలను తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జనవరిలో మంచు ఇలా కనిపించడం విశేషం. స్వామి దర్శనానికి వచ్చే భక్తులంతా.. మంచు మేఘాల్లో సింహగిరులు తేలియాడటాన్ని చూసి పరవశించిపోయారు.

ఈ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాధిస్తూ.. మైమరిచిపోయారు. అరకు, లంబసింగి ప్రాంతాలను తలపిస్తోందని మురిసిపోయారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు,ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.