ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని చేపట్టిన కోటి వృక్షార్చనకు... తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ స్పందన లభించింది. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో... యూపీలోని హాపూర్ జిల్లా ఇంటోరికి చెందిన జగ్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తమ నివాసంలో మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: చెట్టు నాటడమే కేసీఆర్కు మనమిచ్చే బహుమతి: సంతోష్