ETV Bharat / city

ఆ 45 మందిని క్వారంటైన్​కు తరలించాం: డీఎంహెచ్​వో - corona effect in khammam

ఖమ్మంలో తొలి కరోనా కేసు నమోదు ఫలితంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్​ వ్యక్తిని కలిసిన 45 మందిని క్వారంటైన్​కు తరలించారు.

first corona case found in khammam
ఆ 45 మందిని క్వారంటైన్​కు తరలించాం: డీఎంహెచ్​వో
author img

By

Published : Apr 6, 2020, 6:54 PM IST

ఖమ్మంలో తొలి కరోనా కేసు నమోదవడం వల్ల అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన వ్యక్తి దిల్లీలో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి వెళ్లాడని... మార్చి 18న నిజాముద్దీన్‌ ట్రైన్‌లో తిరిగి చేరుకున్నాడని జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేసినట్లు వివరించారు. అతను కలిసిన 45 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించామన్నారు.

ఆ 45 మందిని క్వారంటైన్​కు తరలించాం: డీఎంహెచ్​వో

ఇవీచూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 340కి చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.