ETV Bharat / city

దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి బండి సంజయ్ తరలింపు - ఆసుపత్రికి బండి సంజయ్ తరలింపు

bandi sanjay shifted to appolo hospital
దీక్ష శిబిరం నుంచి ఆసుపత్రికి బండి సంజయ్ తరలింపు
author img

By

Published : Oct 27, 2020, 8:11 PM IST

Updated : Oct 27, 2020, 9:03 PM IST

20:07 October 27

దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి బండి సంజయ్ తరలింపు

కరీంనగర్​ ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​.. దీక్ష విరమించారు. సంజయ్​కు నిమ్మరసం ఇచ్చి జితేందర్​ రెడ్డి, వివేక్ వెంకటస్వామి దీక్ష విరమింపజేశారు. షుగర్ లెవల్స్​ 55కు పెరిగిపోవడం వల్ల పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. హుటాహుటిన ప్రభుత్వ వైద్యులు సంజయ్​కు ఫ్లూయిడ్స్​ ఎక్కించారు. చికిత్స కోసం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి భాజపా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

సిద్దిపేటకు వెళ్తుండగా తనపై చేయి చేసుకున్న సీపీని సస్పెండ్​ చేయాలనే డిమాండ్​తో సోమవారం సాయంత్రం కరీంనగర్​ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భాజపా శ్రేణులు సంజయ్ ఆరోగ్యం క్షీణిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా భాజపా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

Last Updated : Oct 27, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.