ETV Bharat / city

కేటీఆర్, నిరంజన్​రెడ్డిలపై స్పీకర్​కు ఫిర్యాదు చేసిన వైఎస్​ షర్మిల - నిరంజన్​రెడ్డిపై షర్మిల ట్వీట్​

YS Sharmila tweet: తనను, తోటి మహిళలను అవమాన పరిచిన మంత్రి నిరంజన్​రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్​ షర్మిల ట్విటర్​ వేదికగా స్పీకర్​ను కోరారు. కేసీఆర్​ మాట్లాడిన ప్రసంగాలను ట్విటర్​ ద్వారా వీడియో పోస్ట్ చేశారు. కేటీఆర్​పై సైతం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

YS Sharmila tweet
వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ట్వీట్​
author img

By

Published : Sep 14, 2022, 7:33 AM IST

YS Sharmila tweet: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తెరాస ఎమ్మెల్యేల ఫిర్యాదుపై వైఎస్​ షర్మిల ట్విటర్​ వేదికగా స్పందించారు. తనపై చర్యలకు ఉపక్రమించే ముందు పరాయి ఆడదాన్ని, మరదలంటూ.. తోటి మహిళలను కించపరిచేలా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్​కు వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ట్విటర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు.

  • స్పీకర్ @PSRTRS గారు.. నాపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటు నన్ను కించపరిచి నన్ను, నాతోటి మహిళలను అవమాన పరిచిన సంస్కార హీనుడైన మంత్రి @SingireddyTRS నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.

    — YS Sharmila (@realyssharmila) September 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తనను, తనతోటి మహిళలను అవమాన పరిచిన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సోషల్​ మీడియా ద్వారా కోరారు. కేసీఆర్ మాట్లాడని ప్రసంగాన్ని షేర్ చేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగళవారం తాను చేస్తున్న నిరుద్యోగ దీక్షను.. వ్రతాలంటూ కించపరిచిన మంత్రి కేటీఆర్​పై సైతం చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్​కు విజ్ఞప్తి చేశారు.

  • స్పీకర్ @PSRTRS గారు, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగలవారం నేను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను వ్రతాలంటూ.. నన్ను, ఏ పనినైనా నిష్టగా చేసే ప్రతి మహిళను, నిరుద్యోగులను కించపరిచిన మరో మంత్రి @KTRTRS పై చర్యలు తీసుకోవల్సిందిగా విజ్ఞప్తి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.