ETV Bharat / city

చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన యువనటి - శరణ్య శశి

ప్రముఖ యువనటి శరణ్య శశి (35) మృతి చెందారు. కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Saranya Shashi
Saranya Shashi
author img

By

Published : Aug 9, 2021, 8:57 PM IST

మలయాళ నటి శరణ్య శశి (35) మృతి చెందారు. బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న శరణ్య.. ఇప్పటికే చాలాసార్లు సర్జరీ చేయించుకున్నారు. అయితే సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురైన శరణ్య.. కేరళ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు.

శరణ్య మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో శరణ్య కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.

ఇదీ చూడండి: రాజమౌళితో ప్రాజెక్ట్‌పై సూపర్‌స్టార్‌ ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.