రాజద్రోహం కేసులో బెయిల్‌పై ఉన్న ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సుమారు పది నిమిషాలు రాజ్‌నాథ్‌తో సమావేశం అయ్యారు.
బెయిల్ లభించిన తర్వాత దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులను కలిసిన ఎంపీ రఘురామ... అక్కడ కాళ్లకు పిండికట్లు వేయడంతో... నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్లే సమయంలో కారు ఎక్కేందుకూ చక్రాల కుర్చీ వినియోగించారు.
ఇవీచూడండి: Raghurama: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ