ETV Bharat / city

బోయిన్​పల్లిలో మహిళ ఆత్మహత్య - ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్​పల్లి పీఎస్​ పరిధిలోని ఓల్డ్​ బోయిన్​పల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

women suicide in hyderabad
బోయిన్​పల్లిలో మహిళ ఆత్మహత్య
author img

By

Published : May 1, 2020, 9:43 PM IST

గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వివాహిత గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పీఎస్​ పరిధిలోని ఓల్డ్ బోయిన్​పల్లిలో చోటుచేసుకుంది. నల్గొండలో గవర్నమెంట్ లెక్చరర్​గా పనిచేస్తున్న శ్రీనివాస్, ఆయన భార్య శ్రీమతి(మహిళ పేరు) నాగిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే శ్రీమతి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధి సమస్యతో బాధపడుతూ బాధ భరించలేక ఫ్యాన్​కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: తల్లిని చంపిన తనయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.