ETV Bharat / city

రక్షించాల్సిన పోలీసే.. భార్యను చంపేశాడు! - అంబర్​పేట​లో మహిళ దారుణ హత్య

అంబర్​పేటలోని ఆజాద్​నగర్​లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. భర్తే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

అంబర్​పేట​లో మహిళ దారుణ హత్య
author img

By

Published : Oct 11, 2019, 11:18 PM IST

అంబర్​పేట​లో మహిళ దారుణ హత్య

హైదరాబాద్​ అంబర్​పేటలోని ఆజాద్ నగర్​లో నౌషద్ బేగం అనే మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త అబ్దుల్ రషీద్ ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటి యజమాని సలీం సమాచారం మేరకు పోలీసులు వచ్చి చూడగా అప్పటికే మహిళ మృతి చెందింది. కర్నూల్ ప్రాంతానికి చెందిన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. గత సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారని... అబ్దుల్ రషీద్ ఎస్పీఎఫ్ పోలీస్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి: మతిస్థిమితం లేని మహిళను స్వస్థలానికి చేర్చిన ఈటీవీ భారత్

Intro:హైదరాబాద్ అంబర్పేట్ లో మహిళ దారుణ హత్య
అంబర్పేట్ ఆజాద్ నగర్ లో ఘటన
అంబర్ పేటలోని ఆజాద్ నగర్ లో నౌషద్ బేగం(23) దారుణ హత్యకు గురైంది పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం భర్త అబ్దుల్ రషీద్ ఈ హత్యకు పాల్పడినట్లు గా తెలిపారు
ఇవాళ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఇంటి ఓనర్ సలీం సమాచారం మేరకు పోలీసులు వచ్చి చూడగా అప్పటికే మహిళ మృతి చెందిందని తెలిపారు
కర్నూల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులు అబ్దుల్ రషీద్ మరియు నౌషాద్ బేగం వీరికి ఇద్దరు పిల్లలు గత సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో ఉన్నారని అబ్దుల్ రషీద్ ఎస్పీఎఫ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు
బైట్: బిట్టు మోహన్ కుమార్ అంబర్పేట్ సీఐBody:Vijender amberpetConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.