ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి - wise president venkaiah wishes on telangana liberation day

నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్​లో విలీనం చేసిన ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్​ స్మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు.

wise president venkaiah naidu wishes on telangana liberation day
తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి విమోచన శుభాకాంక్షలు
author img

By

Published : Sep 17, 2020, 1:33 PM IST

  • హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. నిజాం మెడలువంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మృతికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/tMgW6aGRdX

    — Vice President of India (@VPSecretariat) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్​లో విలీనం చేసిన సర్ధార్ పటేల్​ స్మృతికి నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణ స్వేచ్ఛావాయువు పీల్చిన రోజుగా అభివర్ణించారు.

  • ఇదీ చూడండి చపాతి ఉద్యమంతో తెల్లదొరలకు ముచ్చెమటలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.