హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. రెండుపడక గదుల విషయంలో ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దని మంత్రులు సూచించారు. రాష్ట్రంలోని అర్హులందరికి ఇళ్లు ఇచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదని తలసాని స్పష్టం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. జనవరి 5 నాటికి పూర్తి చేసిన ఇళ్లను పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
కార్వాన్లో రెండు పడక ఇళ్లను పరిశీలించిన మంత్రులు - Telangana animal husbandry minister Talasani
కార్వాన్ నియోజకవర్గం జియాగూడ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ పరిశీలించారు. రాష్ట్రంలోని అర్హులందరికి ఇళ్లను ఇచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదేనని తలసాని స్పష్టం చేశారు.
హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. రెండుపడక గదుల విషయంలో ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దని మంత్రులు సూచించారు. రాష్ట్రంలోని అర్హులందరికి ఇళ్లు ఇచ్చే బాధ్యత తెరాస ప్రభుత్వానిదని తలసాని స్పష్టం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. జనవరి 5 నాటికి పూర్తి చేసిన ఇళ్లను పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Body:తలసాని, మహిముద్ అలీ, డబుల్ బెడ్ రూమ్ పర్యవేక్షణ
Conclusion:హైదరాబాద్:() కార్వాన్ నియోజకవర్గం లోని జియాగూడ వద్ద నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ పడక గదులను తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు హోంమంత్రి మహిముద్ అలీ పర్యవేక్షించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దని అరుహులు అయినా ప్రతి పేదవాడికి ఇల్లు లభిస్తాయని దళారుల మాటలు నమ్మవద్దని తెలిపారు. జనవరి 5 నాటికి వీటిని అందజేస్తామని తెలిపారు.
బైట్: తలసాని శ్రీనివాస్ యాదవ్
బైట్: మహిమూద్ అలీ
TAGGED:
talasani srinivas yadav