ETV Bharat / city

వార్డు వాలంటీర్... దొంగగా మారాడు - వార్డు వాలంటీర్ దొంగగా మారాడు

ప్రజలకు సేవ చేయవలసినవాడే దొంగలా మారాడు. ప్రభుత్వ పథకాలు చేరువ చేయవలసిన వ్యక్తే పథకమేసి చోరీకి పాల్పడ్డాడు. ఏపీలోని కృష్టాజిల్లా జగ్గయ్యపేటలో వార్డు వాలంటీర్  చైన్ స్నాచర్​గా మారాడు.

వార్డు వాలంటీర్... దొంగగా మారాడు
author img

By

Published : Nov 19, 2019, 3:00 PM IST

వార్డు వాలంటీర్... దొంగగా మారాడు

ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వార్డు వాలంటీర్​ చైన్ స్నాచర్​గా​ మారాడు. వృద్ధురాలిని మాటల్లో పెట్టి మెడలో గొలుసు ఎత్తుకెళ్లాడు. జగ్గయ్యపేటలోని ఆకులవారి వీధికి చెందిన వార్డు వాలంటీర్ నరేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వృద్ధురాలిని ఆధార్​కార్డు తీసుకురమ్మని.. ఆమె లోనికి వెళ్తుండగా మెడలో బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.