ETV Bharat / city

అభివృద్ధి కావాలంటే తెరాసను గెలిపించాలి: ప్రభుదాస్​ - ghmc polls updates

తనను గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని మీర్​పేట్​ తెరాస అభ్యర్థి ప్రభుదాస్​ హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

meerpet trs candidate
అభివృద్ధి కావాలంటే తెరాసను గెలిపించాలి: ప్రభుదాస్​
author img

By

Published : Nov 27, 2020, 12:14 PM IST

అభివృద్ధి కావాలంటే తెరాసను గెలిపించాలని ఆ పార్టీ మీర్​పేట్​ అభ్యర్థి ప్రభుదాస్​ ప్రజలను కోరారు. టికెట్​ కేటాయించిన కేసీఆర్​, కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనను గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సహా పెండింగ్​ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్ధి కావాలంటే తెరాసను గెలిపించాలి: ప్రభుదాస్​

ఇవీచూడండి: 150 పోలింగ్​ కేంద్రాల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.