ETV Bharat / city

విద్యా వాలంటీర్ల వేతనాలు విడుదల

author img

By

Published : Nov 14, 2019, 2:44 PM IST

Updated : Nov 14, 2019, 3:52 PM IST

విద్యా వాలంటీర్ల వేతనాలు విడుదల

07:47 November 14

విద్యా వాలంటీర్ల వేతనాలు విడుదల

విద్యా వాలంటీర్ల వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం  నిధులు మంజూరు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రూ.53 కోట్లకు పాఠశాల విద్యాశాఖ పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

Last Updated : Nov 14, 2019, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.