నందమూరి తారక రామారావు జీవితంపై ప్రముఖ పాత్రికేయుడు రమేశ్ కందుల రాసిన ‘మావెరిక్ మెసయ్య’ ఆంగ్ల పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 18న ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ దసపల్లా హోటల్లో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ ఆవిష్కరణ ఉంటుంది. ప్రముఖ రచయిత సంజయ్ బారు ఈ సభలో అతిథిగా ప్రసంగిస్తారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సంస్థ ప్రచురించింది.
- ఇదీ చూడండి తెదేపా ఎమ్మెల్సీ బరిలో రమణ, సాగర్లో మువ్వా