ముద్ర రుణాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేసేలా చూడాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ముద్ర పథకంలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణకు విరివిగా సాయం అందేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : అలర్ట్: ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల