హైదరాబాద్లోని అంబర్‌పేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ అంబర్పేట రోడ్డులో అందోళన చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని భూములు కాపాడాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఆయన్ను శాంతింపజేశారు.
ఇదీ చూడండి: గడువు లోపు చేరకుంటే... ఉద్యోగం పోయినట్లే : ప్రభుత్వం