ETV Bharat / city

'మార్చిలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్'

author img

By

Published : Feb 5, 2021, 8:03 PM IST

Updated : Feb 5, 2021, 8:57 PM IST

vaccine-for-serious-illnesses-persons-and-aged-persons-who-cross-50-from-the-second-week-of-march
'50ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మార్చిలో వ్యాక్సిన్'

19:53 February 05

మార్చి రెండో వారం నుంచి 50ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సిన్ ప్రారంభిస్తామని డీహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. హెల్త్ కేర్ వర్కర్​లకు ఫిబ్రవరి 13 నుంచి కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఫ్రంట్ లైన్​ వర్కర్లకు వాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు. వ్యాక్సిన్ తీసుకోని హెల్త్ వర్కర్లకు మరో మారు వ్యాక్సిన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కోసం సుమారు 2 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రజాప్రతినిధులకు సమన్లు.. ఎందుకంటే..?

Last Updated : Feb 5, 2021, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.