ETV Bharat / city

'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి' - swacchbharat in amberpet

ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం విజయవంతంగా సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

kishan reddy
author img

By

Published : Aug 23, 2019, 12:07 PM IST

ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అంబర్‌పేట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కిషన్‌ రెడ్డి కోరారు.

'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

ఇదీ చూడండి: ఓ వైపు యురేనియం... మరోవైపు క్వార్ట్​జ్​...

Intro:భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు పిలుపుమేరకు గత నాలుగు సంవత్సరాలుగా దేశంలో స్వచ్ఛభారత్ చైతన్య ఉద్యమం విజయవంతంగా నడుస్తున్నదని స్వచ్ఛభారత్ విశిష్టత దేశంలోని ప్రజలందరు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజక వర్గంలో ఫీవర్ ఆస్పత్రి సమీపంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు...
ఈరోజు పాఠశాల స్థాయిలోని విద్యార్థిని విద్యార్థులు మరియు యువత స్వచ్ఛభారత్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడం జరిగింది రాబోవు మహాత్మా గాంధీ 250 వ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని దానిలో భాగంగా గాంధీ జయంతి నుండి ప్రజలందరూ స్వచ్ఛభారత్ విషయంలో మరింత అంకితభావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు

Body:విజేందర్ అంబర్ పేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.