ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు.. ఆ అంశాలపై చర్చించేందుకే..! - Center call to telugu state CS

Union Home Secretary calls on CSs of Telugu states

author img

By

Published : Dec 30, 2021, 8:26 PM IST

Updated : Dec 30, 2021, 9:02 PM IST

20:24 December 30

తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు.. ఆ అంశాలపై చర్చించేందుకే..!

తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి పిలుపొచ్చింది. విభజన అంశాలపై చర్చించేందుకు దిల్లీ రావాలని సీఎస్‌లకు పిలుపు అందింది. జనవరి 12న దిల్లీలో భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. రెండురాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై చర్చించేందుకు పిలిచినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

Last Updated : Dec 30, 2021, 9:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.