ETV Bharat / city

పెరుగుతోన్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఎక్కువగా అక్కడే..!

author img

By

Published : Mar 15, 2022, 11:39 AM IST

పెరుగుతోన్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఎక్కువగా అక్కడే..!
పెరుగుతోన్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఎక్కువగా అక్కడే..!

11:35 March 15

ఆంధ్రప్రదేశ్​లో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రకటన చేసింది. కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్​లో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2016లో 36, 2017లో 55, 2018లో 44, 2019లో 71 మంది, 2020లో 88 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని రామేశ్వర్ స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.