ETV Bharat / city

తెరాస గెలుపు కోసం పనిచేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు : కేటీఆర్​ - ghmc polling

trs working president thanks to voters
trs working president thanks to voters
author img

By

Published : Dec 1, 2020, 8:15 PM IST

19:59 December 01

'పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు'

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 

నగరవాసులు తెరాస వైపే ఉన్నారని... ఈసారి కూడా బల్దియా పీఠం తమదేనని కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్​ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది, పోలీస్​ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.