ETV Bharat / city

కుంతియా అధ్యక్షతన కాంగ్రెస్​ కోర్​కమిటీ భేటీ

కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా అధ్యక్షతన కోర్​ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్​, రేవంత్​రెడ్డి తదితరులు హాజరయ్యారు.

author img

By

Published : Sep 7, 2019, 7:09 PM IST

Updated : Sep 7, 2019, 8:04 PM IST

కుంతియా అధ్యక్షతన కాంగ్రెస్​ కోర్​కమిటీ భేటీ

హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్​సీ కుంతియా అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు, రైతుల సమస్యలు, డెంగీ జ్వరాలు, యురేనియం తవ్వకాలు, తాజా రాజకీయ పరిస్థితులపై భేటీలో చర్చిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎంపీ రేవంత్​రెడ్డి, అజారుద్దీన్, కుసుమకుమార్, మండలి మాజీ విపక్షనేత షబ్బీర్అలీ, వీహెచ్​, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బోసురాజు, సలీమ్ అహ్మద్, మధు యాస్కీ, వంశీ చందర్​రెడ్డి, సంపత్‌కుమార్ చిన్నారెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.

ఇవీ చూడండి: బేగంపేటలో గవర్నర్‌కు సీఎం ఘనంగా వీడ్కోలు..

Last Updated : Sep 7, 2019, 8:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.