ETV Bharat / city

ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్​ కేసులు - ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్​ కేసులు

total-corona-cases-in-ap-on-14th-august
ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్​ కేసులు
author img

By

Published : Aug 14, 2020, 6:03 PM IST

Updated : Aug 14, 2020, 7:26 PM IST

18:02 August 14

ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్​ కేసులు

total-corona-cases-in-ap-on-14th-august
ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్​ కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 8,943 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 97 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,475కు చేరింది.

రాష్ట్రంలో కరోనా నుంచి 1,80,703 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 89,907 కరోనా యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో 53,026 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 27.58 లక్షల మందికి కొవిడ్​ పరీక్షలు చేశారు.

ఇదీ చూడండి : ఏపీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తోన్న 'ఓం'

Last Updated : Aug 14, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.