ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1pm - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1pm
టాప్​టెన్​ న్యూస్​ @1pm
author img

By

Published : Sep 25, 2020, 12:55 PM IST

1. నన్ను చంపాలి

హైదరాబాద్​ గచ్చిబౌలికి చెందిన హేమంత్​ పరువు హత్యపై అతని భార్య అవంతి స్పందించారు. తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్​ను హత్య చేయించారని ఆరోపించారు. నాన్నకు పెళ్లి ఇష్టం లేకుంటే తనను చంపాలని కాని హేమంత్​ను చంపడం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. వేరే కులమనే..

హేమంత్​ పరువు హత్యపై అతని తల్లి కన్నీరుమున్నీరయ్యారు. వేర్వేరు కులాల వల్లే హేమంత్​ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకును సందీప్‌ రెడ్డి, రాకేశ్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, యుగేందర్‌ రెడ్డి, విజయేందర్‌ రెడ్డే హత్య చేయించారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గజ్వేల్ ఆసుపత్రికి అవార్డు

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు వరించినట్లు సూపరింటెండెంట్​ మహేశ్​ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గాను పురస్కారం వచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మూడో దశ..

కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేస్తోన్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్​ను ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూలో ప్రారంభించనుంది. అక్టోబర్​లో ఈ క్లినికల్ ట్రయల్స్​ మొదలుకానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రైతుల కోసమే..

దేశంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెచ్చామని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని.. కానీ, ఎన్​డీఏ ప్రభుత్వం అన్నిరంగాల్లో స్థిరంగా సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పిటిషన్ తిరస్కరణ

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని దాఖలైన వాజ్యాన్ని విచారణకు నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కిమ్​ క్షమాపణలు..

దక్షిణ కొరియా అధికారి హత్య పొరపాటున జరిగిందని క్షమాపణలు కోరారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్​. ఇలా జరగడం దురదృష్టకరమని కిమ్​ చెప్పినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కుంబ్లే వల్లే ఇదంతా..

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ప్రణాళిక ప్రకారమే ప్రదర్శన చేశామని అంటున్నాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కోచ్​ అనిల్​ కుంబ్లే సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మ్యాచ్​ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. గావస్కర్​పై కోహ్లీ ఫ్యాన్స్​..

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్ చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి​. కోహ్లీ, అనుష్కలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు గావస్కర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఏం మాయ చేసావే..

నటి సమంత ఫిట్​నెస్, తన అందం​తో ప్రేక్షకులను మాయ చేస్తోంది. జిమ్​లో వర్కవుట్​ చేస్తున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అభిమానులను ఆ చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.