ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news, telangana latest updates
తెలంగాణ వార్తలు, తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
author img

By

Published : Jul 7, 2021, 8:58 AM IST

  • 'సాగునీటి కష్టాలు రానివ్వం'

కృష్ణా నీటి పంపకాలపై తెలంగాణ హక్కుగా రావాల్సిన వాటా కోసం రానున్న పార్లమెంట్​ సమావేశాల్లో తమ వాణి బలంగా వినిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేడే రేవంత్​ చేతికి పగ్గాలు

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్​ రెడ్డి (TPCC CHIEF REVANTH REDDY)పదవీ బాధ్యతల స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేడే మంత్రివర్గ విస్తరణ

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడింది. నేటి సాయంత్రం 6 గంటలకు రాష్టపతి భవన్​ వేదికగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తేల్చేసిన నిపుణులు

వుహాన్​లోని వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా లీకై ఉంటుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం తెలిపింది. ఈ వైరస్‌ ప్రకృతిసిద్ధంగానే ఆవిర్భవించిందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విషాదం అంతులేనిది

చిన్నపాటి నిర్లక్ష్యం మహానగరంలో వందలమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం అనేక కుటుంబాల్లో అంతులేని విషాదం నింపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. మట్టుబెట్టిన ఉగ్రవాదిని హిజ్బుల్ ముజాహిదీన్ టాప్​ కమాండర్​ ఉబాయిద్​గా అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వదులుకోడానికి మనసు రాదు

నగరం బాగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగర కీర్తిని అందుకోడానికి పరుగులు పెడుతోంది అంటూ ఏసీ బస్సులను (ac bus) టీఎస్‌ఆర్టీసీ (ts rtc) సమకూర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రసాదంతో విషాదం

సత్యనారాయణ వ్రత కార్యక్రమానికి హాజరై.. అక్కడ ప్రసాదం తిన్న దాదాపు 170 మంది అస్వస్థతకు గురయ్యారు. బిహార్​లోని ముంగేర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రికార్డులకు 'వారధి' ధోనీ

భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన మహేంద్రసింగ్​ ధోనీ(MS Dhoni).. తన కెరీర్​లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ​ దిగ్గజ నటుడు కన్నుమూత

దిగ్గజ నటుడు దిలీప్​ కుమార్(Dilip Kumar)​ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.