ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1PM

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్ @1PM
author img

By

Published : Jun 30, 2020, 12:59 PM IST

1. పరీక్ష ఎలా నిర్వహిస్తారు?

రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెట్టే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని, లాక్​డౌన్ ఉంటే పరీక్షలు ఎలా నిర్వహించగలరని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. మాస్క్​ పెట్టుకోమంటే...

మాస్క్​ వేసుకోవాలని సూచించినందుకు ఓ మహిళా ఉద్యోగిపై అధికారి దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. బతుకు దయనీయం

లారీనిర్వాహకులకు.. కష్టకాలం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే నష్టాలు మూటగట్టుకున్న వారికి పెరిగిన డీజిల్‌ ధరలు పెనుభారంగా మారుతున్నాయి. ధరాభారంతో లారీల్ని నడపలేకపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. సీబీఐకి లాకప్​ డెత్​​ కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తండ్రీకొడుకుల లాకప్ డెత్​ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర సర్కారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని అరెస్టు చేసిన పోలీసులు.. తీవ్రంగా కొట్టిన నేపథ్యంలో వారు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. భారత్​-చైనా మరోసారి భేటీ

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్-చైనా సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. ఈ సారి భారత్‌ వైపు ఉన్న చుషుల్‌లో భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6. అగ్రదేశాలతో భారత్ చర్చలు

భారత్​- చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రెండు అగ్రదేశాలతో కీలక సంప్రదింపులు చేసింది భారత్. ఫ్రాన్స్, జర్మనీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

7. అది నెక్ట్స్ లెవల్ వైరస్​..

ప్రస్తుతం కరోనా వైరస్​తోనే​ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో కొత్త వైరస్​ను గుర్తించినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు సోకడానికి అవసరమైన లక్షణాలన్నీ ఈ వైరస్​కు ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8. ఇవి ట్రై చేయండి!

టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. అయితే ఆ యాప్​లకు స్వదేశీ, మిగతా దేశాల యాప్​లు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. వాటి వివరాలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9. వన్డే సిరీస్​ వాయిదా

ఆగస్టులో ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్​ వాయిదా పడింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10. ఓటీటీలకు టాలీవుడ్?

ఓటీటీల్లో విడుదల విషయమై టాలీవుడ్​ కంటే బాలీవుడ్​ విభిన్నంగా ఆలోచిస్తోంది.​ ఇప్పటికే అక్కడి చిత్రపరిశ్రమలోని ప్రముఖ నటీనటుల సినిమాలు, వెబ్​సిరీస్​లు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.