ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana, telangana news
తెలంగాణ వార్తలు, తెలంగాణ టాప్ న్యూస్
author img

By

Published : Jul 6, 2021, 1:00 PM IST

  • 'ఉద్దేశాలు ఆపాదించడం తగదు'

కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై హైకోర్టు విచారణ ప్రారంభమైంది. ఇరువైపులా న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే జస్టిస్‌ హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫ్లైఓవర్​తో ట్రాఫిక్​కు చెక్

నిత్యం ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతోన్న భాగ్యనగరవాసులకు కాస్త ఊరట కలగనుంది. లింక్​ రోడ్లు, ఫ్లై ఓవర్ల(FlyOver)తో రద్దీ తగ్గి ప్రయాణం సులభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సైన్యం కీలక నిర్ణయం

డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధమైంది. 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మిజోరాం గవర్నర్​గా హరిబాబు

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు జరిగాయి. మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబును నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆదాయపన్ను శాఖ తనిఖీలు

రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు (IT raids) నిర్వహిస్తోంది. నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రైతుకు సీఐడీ నోటీసులు

అమరావతి రైతుకు సీఐడీ నోటీసులిచ్చింది. తన భూమిని ఎవరూ బలవంతంగా లాక్కోలేదని.. ఏపీ రాజధాని నిర్మాణం కోసం తానే స్వయంగా అమ్ముకున్నానని ఆయన వెల్లడించిన అనంతరం ఈ పరిణామం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విమానం మిస్సింగ్​

రష్యాలోని ఓ ప్రయాణికుల విమానం గల్లంతైంది. ఫార్‌ ఈస్ట్‌ ప్రాంతంలో పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సంబంధాలు తెగిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆకాశవీధి నుంచి అత్తారింటికి..

ఉత్తర్​ప్రదేశ్​లోని బదౌన్​కు చెందిన ఓ మహిళ తన అత్తవారింటి గ్రామానికి హెలికాప్టర్​లో వచ్చింది. ఇటీవల ఆ గ్రామానికి సర్పంచిగా ఎన్నికైన ఆమెకు గ్రామస్థులు స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీ20ల్లో రికార్డు..

టీ20 ఫార్మాట్లో(T20 Cricket) సెంచరీ చేస్తేనే గొప్ప.. అలాంటిది డబుల్​ సెంచరీ చేస్తే? ఆ రికార్డును సుసాధ్యం చేసి చూపించాడు ఓ భారతీయ రంజీ​ క్రికెటర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'పుష్ప' రీస్టార్ట్

బన్నీ 'పుష్ప' షూటింగ్ రీస్టార్ అయింది. ఈ సినిమా ఏడాది చివరికల్లా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే వచ్చిన 'పుష్ప' ఇంట్రో టీజర్.. యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.