ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM

author img

By

Published : Jul 6, 2021, 9:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM

కేసీఆర్ సమీక్ష...

నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్​లో సీఎస్​ సోమేశ్​కుమార్​, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం'

పార్టీ సీనియర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్​రెడ్డి, శ్రీధర్​బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కార్మికురాలితోనే ​ ప్రారంభం

హైదరాబాద్​ బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ వంతెనను ప్రారంభించడమే తరువాయి... కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మంత్రి కేటీఆర్... వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికురాలు శివమ్మతో ఫ్లైఓవర్​ను దగ్గరుండి ప్రారంభింపజేశారు. తనతో ఫ్లైఓవర్​ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కార్మికురాలు శివమ్మ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వంతెన కూలి ఇద్దరు మృతి

ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్‌ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దత్తాత్రేయ బదిలీ

కేంద్ర కేబినెట్‌ పునర్విభజన వార్తల నేపథ్యంలో కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించటం సహా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్​ కోవింద్​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేపే మంత్రివర్గ విస్తరణ

కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దీదీ కొత్త స్కెచ్!

శాసన మండలి ఏర్పాటు చేయాలని కోరుతూ.. తృణమూల్​ కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బంగాల్​ శాసనసభ ఆమోదించింది. 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మరో 69 మంది వ్యతిరేకించారు. భాజపా సభ్యులు ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆ పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ!'

నూతన ఐటీ రూల్స్​కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ అధికారి ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జీఎస్​టీ వసూళ్లు

గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ దాటుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు.. జూన్​లో నెలలో రూ.92 వేల కోట్లకు పరిమితమయ్యాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల వసూళ్లు తగ్గినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయినప్పటికీ 2020 జూన్​తో పోలిస్తే.. ఈ మొత్తం 2 శాతం ఎక్కువి పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి అండగా ఉండాలి

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొనే భారత అథ్లెట్స్​ బాగా ఆడాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​(Sachin Tendulkar). ప్రతిఒక్కరూ వారికి మద్దతుగా నిలవాలని కోరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.