ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
TOP TEN NEWS @5PM
author img

By

Published : Apr 14, 2021, 4:57 PM IST

  • ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం..

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • షర్మిల దీక్షకు అనుమతి..

ఇందిరా పార్కు వద్ద వైఎస్​ షర్మిల రేపు నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సెల్ఫీ వీడియో..

గొలుసుకట్టు మోసాలు తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు గొలుసుకట్టు సంస్థలో చెల్లించిన డబ్బులు సమయానికి రాకపోవటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దివ్యాంగులకు ఆసరా..

వ‌రంగ‌ల్ పట్టణ జిల్లాలో అర్బన్ జిల్లాలో 685 మంది దివ్యాంగులకు ప‌రిక‌రాలు, ఉపకరణాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ. 3016 సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా వచ్చి వెళ్తోందట!

హమ్మయ్య.. వ్యాక్సిన్ వచ్చేసింది.. కేసులూ తగ్గుతున్నాయి.. ఇక కరోనా పీడ విరగడైనట్లే!’ అని ఇలా అనుకున్నామో లేదో.. అలా సెకండ్‌ వేవ్‌ రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. పైగా ఈ దశలో వైరస్‌ సోకిన వారిలో సుమారు 95 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించట్లేదని చెబుతున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వాతావరణ మార్పులపై మరిన్ని చర్యలు..

అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులపై పోరాటానికి నిధులు సమకూర్చాలని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. వాతావరణ మార్పులపై భారత్ మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ డ్రయన్​తో దిల్లీలో భేటీ అయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎస్-400 క్షిపణి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం..

ఎస్​-400 క్షిపణి ఒప్పందానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నట్లు భారత్​లోని రష్యా రాయబారి తెలిపారు. రష్యా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై స్పష్టతనిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్రెడిట్ స్కోర్ తెలిపే బ్యూరోలు ఇవే..

క్రెడిట్ స్కోర్.. రుణం తీసుకోవాలంటే ముందు వినిపించే మాట ఇదే. ఇంతకీ ఏమిటి ఈ క్రెడిట్ స్కోర్? ఎవరు దీన్ని నిర్ణయిస్తారు? బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు క్రెడిట్​ స్కోర్​ను ఎలా తెలుసుకుంటాయి? అనే సందేహాలకు సమాధానం మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో బౌలర్​కు కరోనా..

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ మరో ఆటగాడికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. అక్షర్ పటేల్​కు ఇప్పటికే పాజిటివ్​ రాగా, ఇప్పుడు అన్రిచ్ నోర్జే కూడా వైరస్​ బారినపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మలైకా-అర్జున్​ నిశ్చితార్థం జరిగిందా?

బాలీవుడ్​ నటి మలైకా అరోరా, నటుడు అర్జున్ కపూర్​కు నిశ్చితార్థం జరిగిందా? ఇదే విషయమై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇన్​స్టాలో మలైక చేసిన ఓ పోస్ట్​యే ఇలా మాట్లాడుకోవడానికి కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.