- పరీక్షలు వాయిదా...
రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 29 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దుర్వినియోగం చేస్తే చర్యలు...
అడిగిన వాళ్లందరికిీ ఈ పాస్‌లు ఇవ్వడం కుదరదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాసులు ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొనసాగనున్న సేవలు...
జూనియర్ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత తొలగలేదు. బీఆర్‌కే భవన్‌లో జూడాలతో రాష్ట్ర విద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వల్లకాదని వదిలేశాడు...
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్‌ఫంగస్ లక్షణాలుండడం వల్ల... తననే వైద్యం చేయించుకోమని తండ్రిని వదిలేసి వెళ్లిపోయాడో పుత్రరత్నం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అపోహాల కొరివి...
సమాజంలో మంచి పేరు, ఉన్నత చదువులు, ఆస్తులు, వందలు, వేలాదిగా బంధువులు, స్నేహితులు, అనుచరులు... ఇలాంటివేవీ ఎక్కువమంది కొవిడ్ మృతులకు గౌరవాన్ని ఇవ్వడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాడినవే విక్రయిస్తూ...
ఒక్కసారి పీపీఈ కిట్లను వాడిన తర్వాత వాటిని జాగ్రత్తగా డీకంపోజ్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఓ ముఠా వాడిన పీపీఈ కిట్లను సేకరించి.. మళ్లీ ఉతికి విక్రయిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో అమెరికా రాయబారి...
త్వరలో భారత్‌కు అమెరికా రాయబారిగా లాస్ఏంజెలెస్ మేయర్ ఎరిక్ గర్సెట్టీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(joe biden) నియమించనున్నట్లు తెలుస్తోంది. చైనా, జపాన్ దేశాలకు కూడా రాయబారులను బైడెన్(joe biden) ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ట్విట్టర్ ఆందోళన!...
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) భారత్‌లోని తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలిపింది. భాజపా నేతలు ఇటీవల చేసిన ట్వీట్లకు మ్యానుపులేటెడ్ మీడియా ట్యాగ్ ఇచ్చిన తర్వాత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జట్టులో చోటు దక్కలేదు...
మైదానంలో రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శనల వల్లే టెస్టు జట్టులో చోటు దొరకడానికి ఆలస్యమైందని చెప్పాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. పంత్ తనకు అత్యంత సన్నిహితుడని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిత్రంలో రష్మీ గౌతమ్!...
యాంకర్‌గా నటిస్తూ వెండితెరపైనా రాణిస్తోంది రష్మీ గౌతమ్. తాజాగా నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.