- జల విద్యుదుత్పత్తి నిలిపివేత..
నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని జెన్‌కో నిలిపివేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుదుత్పత్తిని ఆపి వేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్ల యూనిట్ల కరెంట్‌ను జెన్‌కో ఉత్పత్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యుదాఘాతంతో రైతులు మృతి..
కరెంట్ తీగలు ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెడుతున్నాయి. కర్షకుల పాలిట యమపాశమవుతున్నాయి. వేలాడే వైర్లు.. బావుల వద్ద ఫ్యూజులు.. రైతుల పాలిట మరణశాసనం రాస్తున్నాయి. ఓవైపు మూగజీవాలు.. మరోవైపు అన్నదాతలు విద్యుదాఘాతానికి బలైపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రామ దేవతల ఉత్సవాలు..
గ్రామ దేవతల బోనాల జాతరకు పల్లెలు సిద్ధమయ్యాయి. పోతురాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపుతో ఊర్లు ఊరేగనున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు నెల రోజుల పాటు సాగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు?
ఆషాఢం మాసం(ashada masam) అనగానే గుర్తొచ్చేది.. గోరింటాకు. శూన్యమాసం మొదలవ్వగానే మగువలు చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. అసలు ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఈ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు? కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు ఈ నెలలో పుట్టింట్లోనే ఎందుకుండాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పది'లో గ్రేడ్లు..
అంతర్గత మార్కుల ఆధారంగా ఏపీలో.. పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుదిదశకు చేరింది. అంతర్గత మార్కుల ఆధారంగానే గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయించే అవకాశముంది. పదోతరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బతికుండగానే పాతేశారు..
చిన్నారి బుజ్జి బుజ్జి పాదాలు చూస్తే.. ఎంతో ఆనందంగా ఉంటుంది. పాప కళ్లను, బోసి నవ్వులను చూస్తే.. తల్లులకు ఆకలే వేయదు. ఎంతోమంది తల్లులు ఈ అనుభూతి కోసం వేచి చూస్తారు. అమ్మ అని పిలిపించుకోవాడానికి.. తొమ్మిదినెలలు ఎన్ని సమస్యలు వచ్చినా ఇష్టంగానే భరిస్తారు. ప్రసవం కాగానే.. ఆమె ఆనంద భాష్పాలకు అవధే ఉండదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంటర్ అమ్మాయి.. ఐక్యరాజ్యసమితిలో..!
సస్టెయినబిలిటీ.. దేన్నైనా కొన్నేళ్ల పాటు ఉపయోగించడం, తద్వారా వృథాను అరికట్టడం. ఈ విధానానికి ఇటీవల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని నెలసరికి వినియోగించే ఉత్పత్తుల విషయంలోనూ పాటించాలంటోంది గుహర్ గోయల్. ఈ విషయంలో తన ‘గ్రీన్ పిరియడ్స్ (GREEN PERIODS)’ క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ఐక్యరాజ్యసమితి’ కార్యక్రమంలోనూ ప్రసంగించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గిన పసిడి ధర..
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.451 తగ్గి రూ.46,844గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.559 తగ్గింది. ఏపీ, తెలంగాణలో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 10వేల పరుగులతో చరిత్ర సృష్టించి..
భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా విశేష సేవలందించిన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ పుట్టిన రోజు(Sunil Gavaskar) నేడు. టెస్టులకు కేరాఫ్‌గా నిలిచిన సన్నీ.. అనేక రికార్డులు నెలకొల్పాడు. శనివారం 72వ పడిలోకి అడుగుపెట్టాడు గావస్కర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకేసారి ఇద్దరు 'జబర్దస్త్' స్టార్ల పెళ్లిళ్లు!
ఒకేసారి జబర్దస్త్‌లోని రెండు జంటల పెళ్లిళ్లు జరగనున్నాయి. రోజా, మనోలు అతిథులుగా హాజరై సుధీర్-రష్మీ, ఆది-దీపికల వివాహం దగ్గరుండి జరిపించనున్నారు. ఇంతకీ ఎప్పుడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.