ఓయూ భూములను పరిరక్షిస్తాం
ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఊరుకోమని విపక్ష నేతలు అన్నారు. ఓయూ వివాదాస్పద భూములను తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పరిశీలించారు. ఇంకా ఏమన్నారంటే!
ఏపీలో మరో 48
ఏపీలో గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వీటిల్లో కోయంబేడు కాంటాక్ట్ కేసులెన్నంటే?
గొడవ గొడవ
తిరుమల శ్రీవారి స్థిరాస్తులను విక్రయించాలన్న తితిదే నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఆస్తుల విక్రయ తీర్మానాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వ నిర్ణయించింది. నిపుణులు ఏమంటున్నారంటే!
సడలింపులపై ఘర్షణ
ఒడిశా రూర్కెలాలో పోలీసులు, కంటెయిన్మెంట్ జోన్‌లోని ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు స్థానికులు. అసలేం జరిగింది?
ఘోర అగ్నిప్రమాదం..
దిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు వెయ్యికి పైగా గుడిసెలు బూడిదైపోయినట్లు అధికారులు తెలిపారు. కారణాలేంటంటే?
తీరుమారని పాక్..
పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. భారత భద్రతా దళాలు దాడిని దీటుగా తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితి.
చౌక వెంటిలేటర్లు..
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు పోర్టబుల్ వెంటిలేటర్ నమూనాను రూపొందించారు భారతీయ అమెరికన్ దంపతులు. త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోనున్న ఈ వెంటిలేటర్లు ధర ఎంతో తెలుసా?
దూసుకెళ్తోన్న మార్కెట్లు..
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 356 పాయింట్లు, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. కారణం ఇదే!
బంతి మెరుపు కోసం
బంతి మెరుపు కోసం లాలాజలాన్ని వాడటాన్ని ఐసీసీ నిషేధించడంపై స్టార్ బౌలర్ స్టార్క్ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడ్డాడు. ఏమని సూచించాడంటే!
హీరోయిన్గా పనికిరావు
ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో ఎదురైన సవాళ్ల గురించి 'టెడ్ ఎక్స్' సదస్సులో చెప్పింది నటి ఐశ్వర్య రాజేశ్. తనని హీరోయిన్గా పనికిరావు అనే వ్యాఖ్యలు చేసిందో ఎవరో తెలుసా?