ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - తెలంగాణ టాప్‌ న్యూస్

.

top news telangana
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Jan 3, 2022, 4:59 PM IST

BJP Leaders on Bandi Sanjay Arrest: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం, అరెస్ట్‌పై భాజపా నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత రాజ్యాంగం రాసుకున్నారని విమర్శించారు. జీవో 317పై ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని భాజపా నేతలు స్పష్టం చేశారు.

  • నగరపాలక సంస్థగా అమరావతి.!

Amaravathi Capital City: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని.. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.

  • సీఎంను కలిసేందుకు వస్తే..

Janta Darbar Covid: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే జనతా దర్బార్​లో కరోనా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 14 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇందులో ముగ్గురు కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు.

  • '81% కేసులు అ​వే'

Omicron effect in India: దేశంలో ఒమిక్రాన్​ అలజడి కొనసాగుతోంది. దిల్లీలో.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81శాతం ఒమిక్రాన్​ బాధితులో ఉన్నట్టు తేలింది. కేసులు పెరుగుతున్న క్రమంలో.. తాజా పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • జల్లికట్టు పోటీలు- చావుబతుకుల్లో మహిళ!

Woman hit by bull: తమిళనాడులో తిరువన్నమలై జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఎద్దు రంకెలేసుకుంటూ.. ఓ ద్విచక్రవాహనంపైకి దీసుకెళ్లింది. బైక్​ వెనక కూర్చున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది.

  • సెన్సెక్స్ 929 ప్లస్

Stock Market Closing: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 929 పాయింట్ల వృద్ధితో 59వేల 183వద్ద స్థిరపడింది. నిప్టీ 271 పాయింట్ల లాభంతో 17వేల 625 వద్దకు చేరింది.

  • స్టార్ హీరోను కాపాడిన 'బోల్ట్'!

Vicky Kaushal bike number: నకిలీ నెంబర్​ ప్లేట్​ కేసులో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​కు క్లీన్​ చిట్​ ఇచ్చారు ఇండోర్ పోలీసులు. షూటింగ్​లో వాడిన బైక్​ రిజిస్ట్రేషన్ నెంబర్​ సరైనదేనని, 'లుకా చుప్పీ 2' సినిమా నిర్మాణ సంస్థ ఎలాంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పారు.

  • రహానే తొలిసారి అలా!

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో డకౌటయ్యాడు.

  • రేపటి నుంచే సెరో సర్వే

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి మరోమారు సెరో సర్వే జరగనుంది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం సయుక్తంగా సెరో సర్వే చేపట్టనుంది. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల్లో సెరో సర్వే నిర్వహించనుంది.

  • కోడలిని హత్య చేసిన మామ

మంచిర్యాల జిల్లాలో కోడలి గొంతు కోసి మామ హత్య చేశాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • మీకు నిబంధనలు వర్తించవా?

BJP Leaders on Bandi Sanjay Arrest: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం, అరెస్ట్‌పై భాజపా నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత రాజ్యాంగం రాసుకున్నారని విమర్శించారు. జీవో 317పై ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని భాజపా నేతలు స్పష్టం చేశారు.

  • నగరపాలక సంస్థగా అమరావతి.!

Amaravathi Capital City: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని.. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.

  • సీఎంను కలిసేందుకు వస్తే..

Janta Darbar Covid: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే జనతా దర్బార్​లో కరోనా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 14 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇందులో ముగ్గురు కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు.

  • '81% కేసులు అ​వే'

Omicron effect in India: దేశంలో ఒమిక్రాన్​ అలజడి కొనసాగుతోంది. దిల్లీలో.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81శాతం ఒమిక్రాన్​ బాధితులో ఉన్నట్టు తేలింది. కేసులు పెరుగుతున్న క్రమంలో.. తాజా పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • జల్లికట్టు పోటీలు- చావుబతుకుల్లో మహిళ!

Woman hit by bull: తమిళనాడులో తిరువన్నమలై జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఎద్దు రంకెలేసుకుంటూ.. ఓ ద్విచక్రవాహనంపైకి దీసుకెళ్లింది. బైక్​ వెనక కూర్చున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది.

  • సెన్సెక్స్ 929 ప్లస్

Stock Market Closing: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 929 పాయింట్ల వృద్ధితో 59వేల 183వద్ద స్థిరపడింది. నిప్టీ 271 పాయింట్ల లాభంతో 17వేల 625 వద్దకు చేరింది.

  • స్టార్ హీరోను కాపాడిన 'బోల్ట్'!

Vicky Kaushal bike number: నకిలీ నెంబర్​ ప్లేట్​ కేసులో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​కు క్లీన్​ చిట్​ ఇచ్చారు ఇండోర్ పోలీసులు. షూటింగ్​లో వాడిన బైక్​ రిజిస్ట్రేషన్ నెంబర్​ సరైనదేనని, 'లుకా చుప్పీ 2' సినిమా నిర్మాణ సంస్థ ఎలాంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పారు.

  • రహానే తొలిసారి అలా!

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో డకౌటయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.