ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్​ @ 3pm - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Mar 2, 2022, 2:57 PM IST

  • భారత్‌లో సక్సెస్​ఫుల్​ స్టార్టప్.. తెలంగాణ..

KTR comments in CII Meeting : స్వతంత్ర భారత్‌లో విజయవంతమైన స్టార్టప్.. తెలంగాణే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెరాస ఏడేళ్ల పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్న కేటీఆర్‌... మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.

  • కాల్పుల ఘటనలో వీడని చిక్కుముడి..

Telangana Realtors Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కర్ణంగూడ కాల్పుల ఘటనలో ఇంకా చిక్కుముడి వీడలేదు. ఈ కాల్పుల్లో స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలు మృత్యువాతపడ్డారు. కాల్పుల్లో ఇద్దరూ మృతి చెందడంతో దర్యాప్తు కష్టతరంగా మారింది.

  • ఉక్రెయిన్ నుంచి మరో 23 మంది విద్యార్థులు..

Telangana Students Reached Delhi : ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు భారత్ చేరుకుంటున్నారు. మరో 23 మంది తెలంగాణ విద్యార్థులు దిల్లీ చేరుకున్నారు.

  • కోర్టులోనే జడ్జిని పొడిచిన ఆఫీస్​ అసిస్టెంట్..

Judge stabbed by assistant: న్యాయమూర్తిని కత్తితో పొడిచాడు కోర్టులో పనిచేసే ఆఫీస్​ అసిస్టెంట్​. తీవ్ర గాయాలతో జడ్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తమిళనాడు, సేలం జిల్లాలో జరిగింది.

  • ప్రియురాలి తలను నేలకేసి కొట్టి..

Girlfriend killed her boyfriend: ప్రేమికుల మధ్య ఓ ఫోన్​ కాల్​ చిచ్చు పెట్టింది. హోటల్​లో ఉన్న సమయంలో నిరంతరాయంగా ఫోన్లు రావటంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి.. ఘర్షణకు దారి తీసింది. దీంతో ప్రియురాలి తలను నేలకేసి కొట్టటం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. దిల్లీలో ఈ ఘటన జరిగింది.

  • పక్కా ప్లాన్​తో 'ఆపరేషన్​ గంగ'..

Evacuation flights: రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. రానున్న వారం రోజుల్లో మొత్తం 31 విమానాల్లో 6,300 మంది పౌరులను తరలించేందుకు షెడ్యూల్​ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

  • రష్యా యుద్ధ ట్యాంకును ఎత్తుకెళ్లిన రైతు..

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేస్తోంది. భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.

  • రష్యా స్టాక్‌ మార్కెట్లు బంద్..

Stock Market: అంతర్జాతీయంగా ఎదురవుతున్న కఠిన ఆంక్షలతో రష్యన్​ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడోరోజు మూతపడ్డాయి. అయినప్పటికీ.. అక్కడి షేర్ల విలువ పతనమవుతుండడం గమనార్హం. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యన్ మార్కెట్లు పెట్టుబడికి అనువుగా లేవని స్పష్టమైంది.

  • నాలుగేళ్ల తర్వాత ఐర్లాండ్ టూర్​కు..

IND VS IRE: ఐర్లాండ్​ పర్యటనకు టీమ్​ఇండియా షెడ్యూల్​ ఖరారైంది. ఈ ఏడాది జూన్​ 26, 28 తేదీల్లో రెండు టీ20లు ఆడనుంది. అయితే ఈ సిరీస్​కు కెప్టెన్​ రోహిత్​ శర్మతో సహ పలువురు ఆటగాళ్లు దూరం అవుతున్నట్టు తెలుస్తోంది.

  • ఉక్రెయిన్‌ నుంచి కాలినడక స్టార్ హీరో ఎస్కేప్​..

Russia Ukraine war star hero: ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్లిన ఓ స్టార్​ హీరో కాలినడకనే ఆ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే సోషల్​మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకీ ఆయన ఎవరంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.