ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM - TOP NEWS IN TELANGANA TODAY

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM

author img

By

Published : Sep 25, 2022, 1:00 PM IST

  • షహీద్​ భగత్ సింగ్​ విమానాశ్రయంగా చండీగఢ్ ఎయిర్​పోర్ట్​: మోదీ

Chandigarh Airport Rename : చండీగఢ్ ఎయిర్​పోర్టు పేరును.. షహీద్​ భగత్​ సింగ్​ విమానాశ్రయంగా మారుస్తున్నట్ల ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన్​ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన.. భగత్​ సింగ్​కు నివాళిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.

  • దళితబంధు లబ్ధిదారులకు ఎక్విప్‌మెంట్‌ ఆపరేటర్‌ శిక్షణ కార్యక్రమం

NAC Executive Committee meeting: దళితబంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన న్యాక్ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కమిటీ ఆమోదించింది. 2022-23 సంవత్సరంలో 30,600 మంది శిక్షణకు కార్యచరణ రచించారు.

  • వరంగల్​ నిట్​లో స్వైన్​ ఫ్లూ కలకలం.. అధికారుల అప్రమత్తం..

వరంగల్​ నిట్​లో స్వైన్​ఫ్లూ కలకలం రేగింది. ఓ​ విద్యార్థికి జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా.. స్వైన్ ఫ్లూ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ చేయించారు.

  • ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలిపై పదునైన ఆయుధంతో దాడి..

Boyfriend attack on girlfriend: హైదరాబాద్​లో ప్రేమోన్మాది దాడి కలకలం రేపింది. ఓయూ పరిధిలోని మంజీరా వసతి గృహం సమీపంలో యువకుడి ప్రియురాలిపై పదునైన ఆయధంతో దాడి చేశాడు. తోటి విద్యార్థులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

  • గుప్తనిధుల కోసం తవ్వకాలు.. చితకబాదిన గ్రామస్థులు..

ఏంటో ఈ మాయా లోకం.. అన్నీ వింత వింతగా ఉంటాయి. ఒకడు ధనలక్ష్మి ఇంటిలో నిలవాలి అంటే నరుడిని బలివ్వాలి అంటాడు.. ఇంకొకడు గుప్తనిధులు తమ ఇంటి కింద ఉన్నాయంటే పూజలు చేసి అందుకు అన్వేషించిన వాళ్లు ఉన్నారు.. అటువంటి పద్ధతిలోనే ఇప్పుడు గుప్తనిధుల తవ్వకం వికారాబాద్​ జిల్లాలో కలకలం రేపింది.

  • నిర్విరామంగా సాగుతోన్న అమరావతి రైతుల పాదయాత్ర..

Amaravati Farmers Padayatra: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతులకు అండగా నిలుస్తూ వారి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. జై అమరావతి అనే నినాదాలతో గుడివాడ దద్దరిల్లింది.

  • మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు.. ఆ దేశాలకు హెచ్చరికగా క్షిపణి పరీక్ష!

North Korea Missile Test : ఉత్తర కొరియా స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు టైకాన్​ అనే ప్రదేశం నుంచి ప్రయోగించారని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.

  • పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి..

Gold Rate Today : దేశంలో బంగారం ధర కాస్త పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • టీమ్​ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్​లో గట్టెక్కేనా..?

India Australia T20 Series : టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది.. పొట్టి కప్పు సంగ్రామానికి సరిగ్గా నెల కూడా లేదు.. కానీ ఇప్పటికీ టీమ్‌ఇండియాను సమస్యలు వదలడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి. బౌలింగ్‌లో నిలకడగా వైఫల్యం జట్టు సన్నద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక సమరానికి సిద్ధమైంది భారత జట్టు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్‌ ఆదివారమే.

  • ఈ క్వీన్​ ఆఫ్​ కోలీవుడ్​ అసలు వయసెంతో మీకు తెలుసా?

సిమ్రన్​....ఇప్పటి టీనేజర్లను అడిగితే ఎవరని ఆలోచిస్తారేమో కాని నైన్టీస్​ కిడ్స్​కు మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. 1997 నుంచి 2004 వరకు తమిళ, తెలుగు పరిశ్రమల్లో టాప్​హీరోయిన్​గా ఒక వెలుగు వెలిగింది. తమిళ సినీ ప్రియులు సిమ్రన్​ను క్వీన్​ఆఫ్​ కోలీవుడ్​ అని అనేవారు. తెలుగులోనూ దాదాపు అందరు టాప్​హీరోలతో బ్లాక్​బస్టర్​హిట్లు కొట్టింది. పెళ్లైన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్​ ఇచ్చినా... నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో, టీవీషోల్లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.