ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news @1pm
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : May 14, 2021, 1:00 PM IST

  • ఏపీ అంబులెన్స్​ల నిలిపివేత...

ఇతరరాష్ట్రాల నుంచి వచ్చే కొవిడ్‌ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు.. ఆస్పత్రితోపాటు కొవిడ్‌ కాల్‌సెంటర్‌ నుంచి అనుమతి పత్రం ఉంటేనే రాష్ట్రంలోని పంపించాలని స్పష్టంచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పకడ్బందీగా లాక్​డౌన్...

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద లాక్​డౌన్​ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి అత్యవసరంగా వచ్చే వాహనదారుల వద్ద అనుమతి పత్రాలు ఉంటేనే రాష్ట్రంలోని అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!...

కరోనా సోకి ప్రాణాలు దక్కించుకొనేందుకు ఎక్కడ ఆక్సిజన్‌ సౌకర్యం ఉండే బెడ్‌ దొరుకుతుందో, ఎక్కడ ఐసీయూ సౌకర్యం ఉందోనని పరుగులు పెడ్తున్న నిస్సహాయులను ప్రైవేటు ఆసుపత్రులు నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పీఎం కిసాన్​ నిధులు విడుదల...

పీఎం కిసాన్ 8వ విడత​ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.19 వేల కోట్లను డిపాజిట్​ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా వేళ నిరాడంబరంగా రంజాన్​...

దేశవ్యాప్తంగా రంజాన్​ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముస్లీం సోదరులు తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు. అయితే.. పలు చోట్ల నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున గుమిగూడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనాను జయించిన కుటుంబం...

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​కు చెందిన ఓ కుటుబం కరోనాను జయించి కొవిడ్​ వచ్చిన వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. 31 మంది సభ్యులుగల ఆ కుటుంబంలో 26 మందికి కరోనా సోకగా.. అందరూ వైరస్​ నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి!...

కరోనాను జయించినవారిని బ్లాక్​ ఫంగస్ వేధిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 52 మంది మృతి చెందారని ఓ సీనియర్ వైద్యాధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇల్లు కట్టుకోవాలా?...

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో కలల పొదరింటిని నిర్మించుకుంటారు. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల కాలం నడుస్తోంది. దీనితో చాలా మంది ఇల్లు కొనుగోలు చేసేందుకు, నిర్మించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 20 జట్లతో 2024 పొట్టి ప్రపంచకప్​?...

పరిమిత ఓవర్ల ప్రపంచకప్​లలో ప్రస్తుతం పాల్గొంటున్న జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది ఓ క్రీడా నివేదిక. పొట్టి వరల్డ్​కప్​లో ఇప్పుడు 16 జట్లు పాల్గొంటున్నాయి. 2024లో ఆ సంఖ్యను 20కి పెంచనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈద్​.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి...

నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సెలబ్రిటీస్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.