.
ప్రతిధ్వని: అప్పుల ఊబిలో మధ్య తరగతి- చితికి పోతున్న జీవనగతీ.! - మధ్య తరగతి బతుకులపై ప్రతిధ్వని చర్చా
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తలకిందులు చేస్తోంది. కొన్ని కోట్ల మంది ఆర్థికంగా అగాథంలోకి చిక్కుకుంటున్నారు. దాదాపుగా 23 కోట్ల మంది పేదరికంలో వెళ్లి పోయారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మనదేశంలోని మధ్యతరగతి జనమంతా కరోనా మహమ్మారితో కకావికలమయ్యారు. రోజువారీ ఆదాయం కోసం పగలు, రాత్రి శ్రమించే వీరంతా కూడా రేపు ఏం జరుగుతుందో తెలియక అగమ్యగోచరంగా ఎదురు చూస్తున్నట్టు వంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తు ఏంటి అనేది తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రస్తుత పరిస్థితులపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
మధ్య తరగతి ప్రజలపై కరోనా ప్రభావంపై ప్రతిధ్వని చర్చా కార్యక్రమం
.