ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

TODAY horoscope
TODAY horoscope
author img

By

Published : May 21, 2021, 6:26 AM IST

.

ఇష్ట కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మీరు తీసుకోబోయే నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది.

చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని విషయాల్లో ఆచితూచి అడుగువేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమతోకూడిన ఫలితాలున్నాయి. సమయస్పూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

.

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

.

మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. వేంకటేశ్వరుని నామస్మరణ మేలు చేస్తుంది.

.

ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

.

కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ.. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. శని శ్లోకం చదవాలి.

.

కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవమిస్తే మంచిది. కోపానికి గురికాకండి. నవగ్రహ శ్లోకాలను చదివితే మంచి జరుగుతుంది.

.

ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్ట దైవారాధన మేలుచేస్తుంది.

.

సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

గ్రహబలం అనుకూలంగా ఉంది. శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాన్నిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.