ETV Bharat / city

పీఆర్సీపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలి: టీఎన్జీవో నేతలు - తెలంగాణ తాజా వార్తలు

టీఎన్జీవో నేతలు బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను బుధవారం మధ్యాహ్నం కలిశారు. పదోన్నతుల విషయంలో సీఎం, సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ, ఉద్యోగల భర్తీ ప్రక్రియ గురించి వారు చర్చించారు.

tngo leaders meet cs somesh kumar in brk bhavan over prc and promotions
పీఆర్సీపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలి: టీఎన్జీవో నేతలు
author img

By

Published : Jan 20, 2021, 6:43 PM IST

పీఆర్సీపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి.. పీఆర్సీ, ఉద్యోగల భర్తీ ప్రక్రియ గురించి వారు చర్చించారు. 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగా చేపట్టాలని కోరామని...2018 జులై ఒకటో తేదీ నుంచి మెరుగైన పీఆర్సీ వస్తుందని నమ్మకంతో ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

పదోన్నతుల విషయంలో సీఎం, సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు గడువులోగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎస్ చెప్పినట్లు వారు వివరించారు.

పీఆర్సీపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలి: టీఎన్జీవో నేతలు

ఇవీచూడండి: ఈ నెల 25లోపు పాఠశాలలను సిద్ధం చేయాలి: మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.