ETV Bharat / city

Gold donation to Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా మూడున్నర కిలోల బంగారం - తిరుమల శ్రీవారికి విరాళంగా మూడున్నర కిలోల బంగారం తాజా వార్తలు

తిరుమల శ్రీవారి(Gold donation to Tirumala)కి భారీగా బంగారం కానుక అందింది. కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ మూడున్నర కిలోల పసిడిని విరాళంగా సమర్పించింది.

Gold donation to Tirumala
తిరుమల విరాళంగా మూడున్నర కిలోల బంగారం
author img

By

Published : Oct 27, 2021, 2:12 PM IST

తిరుమల శ్రీవారి(Gold donation to Tirumala)కి.. కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ మూడున్నర కిలోల బంగారం విరాళంగా అందించింది. రూ.1.83 కోట్ల విలువైన బంగారాన్ని.. ఎంఅండ్‌సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(M&C Properties and Development Company) కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Gold donation to Tirumala) సంస్థ స్వామివారికి విరాళంగా ఈ కానుక అందజేసింది.

ఇదీ చదవండి: Huzurabad by elections 2021: నేడే ఆఖరి రోజు.. హుజూరాబాద్​లో బీసీ మంత్రుల విమర్శనాస్త్రాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.