ETV Bharat / city

Theft in petrol bunk: పెట్రోల్ బంక్​లో 3.5 లక్షలు చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - పెట్రోల్​ కోసం ఆగిన వాహనంలో చోరీ

theft in petrol bunk: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని ఓ డీజిల్ బంక్​లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఆగి ఉన్న వాహనంలోని నగదు తస్కరించాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Theft in petrol bunk
పెట్రోల్ బంక్​లో చోరీ
author img

By

Published : Apr 25, 2022, 6:59 PM IST

theft in petrol bunk: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం డీజిల్ బంక్​లో ఓ దొంగ చాకచక్యంగా చోరీకి పాల్పడ్డాడు. ఇంధనం కోసం ఆగి ఉన్న వాహనంలోని రూ.3.5 లక్షలు అపహరించాడు. చోరీ చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: శంషాబాద్​ విమానాశ్రయంలో రూ. 21.9 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

సమోసా తిన్నాడని హత్య.. ఫోన్​ కోసం అన్నాచెల్లెళ్ల గొడవ.. మహిళ బలి

స్కూల్​ బస్సులో మంటలు.. లక్కీగా పిల్లలంతా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.