రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా.. మంగళవారం.. ఏపీ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది.
ఏడాదికి 5.52% వడ్డీపై నాలుగేళ్లకు చెల్లించేలా రూ.వెయ్యి కోట్లు, 15 ఏళ్ల కాలానికి 6.68% వడ్డీపై రూ.వెయ్యి కోట్లు, ఏడాదికి 6.68% వడ్డీపై 19 ఏళ్లకు రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.3వేల కోట్లను రుణంగా పొందింది. ఏపీలో మంగళవారం నాటికి 2 లక్షల మందికి జీతాలు, పింఛన్లు అందాయి.
ఇవీచూడండి: ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు మరింత ఆలస్యం!