నేరంపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. మీరుండే ప్రాంతంలోని గస్తీ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎఫ్‌ఐఆర్ కోసం కూడా స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
"కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు" - Telangana Police Updates
కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు
21:36 January 05
.
21:36 January 05
.
నేరంపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. మీరుండే ప్రాంతంలోని గస్తీ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎఫ్‌ఐఆర్ కోసం కూడా స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Intro:Body:Conclusion:
Last Updated : Jan 5, 2020, 10:21 PM IST