ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సరిహద్దుల్లో రెండోరోజు ఒడిశా పోలీసుల పహారా కొనసాగుతోంది. కొఠియా గ్రామాలకు రాకుండా బారికేడ్లను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకుండా కర్రలతో దడి కట్టింది. కొఠియా గ్రూప్ 23 గ్రామాల్లో ఒడిశా హై అలర్ట్ ప్రకటించింది.
ఇదీ చదవండి: Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు