ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @3PM - TELANGANA TOP TEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TELANGANA
టాప్​టెన్​ న్యూస్​@3 PM
author img

By

Published : Jan 12, 2021, 2:59 PM IST

1 . సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే

నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. హైదరాబాద్‌ చేరుకున్న కొవిషీల్డ్ టీకా

పుణె నుంచి హైదరాబాద్​కు కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్‌కు కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సిరంజీలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకాగా... టీకాలను సైతం జిల్లాలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విద్యాసంస్థలకు మార్గదర్శకాలు రూపొందించండి

విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారత్​కు ముప్పు

ఈ నెల 15న జాతీయ సైనికుల దినోత్సవానికి ముందు.. మీడియా సమావేశం నిర్వహించారు భారత సైన్యాధిపతి మనోజ్​ ముకుంద్​ నరవాణె. గతేడాది ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్న ఆయన.. భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ట్రంప్​ ఎఫెక్ట్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వ్యక్తిగత​ ఖాతాను శాశ్వతంగా నిషేధించటం వల్ల సోమవారం ట్విట్టర్​ షేర్స్ 6.4 శాతం​ పడిపోయాయి. ఫేస్​బుక్ షేర్లు సైతం సోమవారం 4 శాతం తగ్గాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఇప్పటికీ నా కరోనా ఫలితం రాలేదు

భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​కు కరోనా సోకిందనే వార్త ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే తన కొవిడ్ పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని స్పష్టం చేసింది సైనా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సిమెంట్ ధరలపై ఆరోపణలు

సిమెంట్ ధరలపై బిల్డర్లు చేస్తున్న ఆరోపణలను దక్షిణ భారత సిమెంట్ తయారీ దారుల సంఘం కొట్టిపారేసింది. తక్కువ ధరకే సిమెంట్ లభిస్తున్నా బిల్డర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. పంత్​ బ్యాటింగ్​ గార్డ్​​ను మార్చలేదు

సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ బ్యాటింగ్​ గార్డ్ మార్క్​ను స్టీవ్​స్మిత్​ చెరపలేదని ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​ తెలిపాడు. టెస్టుల్లో తరచూ అలా చేయడం స్మిత్​కు అలవాటని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మాస్టర్' సినిమానూ వదలని పైరసీ భూతం!​

'మాస్టర్​' సినిమా విడుదలకు ముందే ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు నెట్టింట వైరల్​గా మారాయి. అయితే ఆ లింకులను షేర్​ చేసి.. ఏడాదిన్నర పాటు తాము పడ్డ కష్టాన్ని వృథా చేయొద్దని దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ ట్విట్టర్​లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.