ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - telangana topten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Dec 10, 2020, 10:59 AM IST

  • దేశంలో 98లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 31,522 కేసులు నమోదయ్యాయి. 412 మంది ప్రాణాలు కోల్పోయారు. 37,725 మంది వైరస్​ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనా ఊసే లేదక్కడ!

కొద్దిరోజులుగా మానవాళి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి​ ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో వైరస్​ను అదుపులోకి తెచ్చాయి. అదే తరహాలో మన దేశంలోనూ ఓ దీవి నిలిచింది. తొలి కేసుతోనే అప్రమత్తమైన లక్షద్వీప్​.. ఇప్పుడు ఏకంగా కరోనా రహిత ద్వీపంగా నిలిచి.. అందరి మన్ననలూ పొందుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,75,904 మంది కొవిడ్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పట్టువీడని రైతన్న

దేశ రాజధాని దిల్లీలో రైతులు తలపెట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఈ నిరసనలు చేపట్టారు. దిల్లీ-హరియాణా సరిహద్దులోని టిక్రి వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో ఇద్దరు మృతి

ఏపీలోని ఏలూరు వింతవ్యాధి ఘటనలో మృతులు సంఖ్య మూడుకు చేరింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బుధవారం రాత్రి సుబ్బరావమ్మ(56), చంద్రారావు(50) మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ముప్పు తొలగినా..!

వరదలొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా భాగ్యనగర శివారు జల్‌పల్లిలోని పరిస్థితులు కుదుటపడలేదు. నేటికీ 150 వరకు ఇళ్లు ముంపులోనే ఉండిపోయాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వరద ముంపు తగ్గినా, ఇక్కడ మాత్రం తగ్గలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గవర్నర్​ను కలిసిన గోరెటి వెంకన్న

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గోరెటి వెంకన్న గవర్నర్​కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం స్థానిక పాస్ పోర్ట్​ అధికారి దాసరి బాలయ్య గవర్నర్​ను కలిసి పుష్పగుచ్చాలు అందించి.. పాస్ పోర్ట్ సేవలపై గవర్నర్​కు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారీ నష్టాల దిశగా మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 340 పాయింట్లకుపైగా కోల్పోయి 45,762 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పడిపోయి 13,413 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రియల్​మీతో జియో జట్టు

తక్కువ ధరలో 4జీ మొబైళ్లు, ఇతర డివైజ్​లను తెచ్చే ఉద్దేశంతో రియల్​మీతో కలిసి పని చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది ఇంకా 2జీ ఫోన్లనే వాడుతున్నారని.. వారందరినీ 4జీ, 5జీ మొబైళ్లు వాడేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనా ఐతే ఏంటి?

కరోనా వల్ల పలువురు సెలబ్రిటీల వివాహాలు ఈ ఏడాది వాయిదా పడగా.. మరికొందరు సాదాసీదాగానే జరుపుకొన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్​, బాలీవుడ్, హాలీవుడ్​ నటీనటులతో పాటు గాయనీ గాయకులు కూడా ఉన్నారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు వివాహం చేసుకున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.